అక్షాంశ రేఖాంశాలు: 15°32′37.752″N 79°5′26.448″E / 15.54382000°N 79.09068000°E / 15.54382000; 79.09068000

దర్గా (గ్రామం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దర్గా (గ్రామం) ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దర్గా (గ్రామం)
గ్రామం
పటం
దర్గా (గ్రామం) is located in Andhra Pradesh
దర్గా (గ్రామం)
దర్గా (గ్రామం)
అక్షాంశ రేఖాంశాలు: 15°32′37.752″N 79°5′26.448″E / 15.54382000°N 79.09068000°E / 15.54382000; 79.09068000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకంభం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


పటం

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వేమా కృష్ణ, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రామాలయం:- దర్గా గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-30వ తేదీ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా, హోమం, కలశ ప్రతిష్ఠతోపాటు, ఇతర పూజలు నిర్వహించారు. 31వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి, తీర్ధప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా బంంధుమిత్రుల రాకతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం, విచ్చేసిన భక్తులకు, అన్నదానం నిర్వహించారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]