Jump to content

దత్తాపురం (కొండాపురం)

వికీపీడియా నుండి

దత్తాపురం, వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్ నం 516 474., ఎస్.టి.డి.కోడ్ = 08560.

  • దత్తాపురం గ్రామ బస్సుస్టాండు వద్ద 2014 మార్చి4, బుధవారం నాడు, శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా, కలశ పూజ, హోమం నిర్వహించారు. తరువాత గురువారం నాడు అభయాంజనేయస్వామివారి విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2]
  • ఈ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న విద్యార్థులు, వరుసగా 3 సంవత్సరాలనుండి జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలు పొందుచున్నారు. ఇంతవరకూ ఈ పాఠశాల నుండి మొత్తం 16 మంది విద్యార్థులు ఈ ఉపకారవేతనాలకు ఎంపికైయ్యారు. వీరికి 8వ తరగతి నుండి ఇంటరు వరకూ, సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఉపకారవేతనం లభిస్తుంది. దీనికి నిబంధన ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కొనసాగించాలి. [1]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]

[1] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,ఫిబ్రవరి-25; 1వ పేజీ.[2] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,మార్చి-7; 2వ పేజీ.