Jump to content

దక్షిణ కాశీ క్షేత్రాల జాబితా

వికీపీడియా నుండి

మొత్తం ప్రపంచంలో ఒకే ఒక్క కాశీ క్షేత్రం ఉండగా, దక్షిణ కాశీలు అనేకం ఉన్నాయి. కాశీకి దక్షిణాన, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక శైవ క్షేత్రాలను దక్షిణ కాశీ అని పిలవడం పరిపాటి.

తెలంగాణ, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులోని అంబ అగస్తేశ్వర దేవాలయం సరిగ్గా కాశీని పోలి ఉంటుంది. [1] కాశీలో ఉత్తరంగా ప్రవహించే గంగానది మాదిరిగానే ఇక్కడ గోదావరి నది ఉత్తరం వైపు 15 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ కారణంగా, ఇక్కడ నది ప్రవాహాన్ని స్థానికులు పంచక్రోశ ఉత్తరవాహిని అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. ద్వాపర యుగంలో అగస్త్యుడు లింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. సా.శ. 12 శతాబ్దంలో కాకతీయ వంశజుడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి అభివృద్ధి చేశాడు.

దక్షిణ కాశీగా పేరొందిన కొన్ని ఇతర క్షేత్రాలు, దేవాలయాల జాబితాను కింద చూడవచ్చు:

మూలాలు

[మార్చు]
  1. C, Girish. "అగస్త్యేశ్వర స్వామి దేవాలయం,Agastyeswaralayam in Chennur". www.manatemples.in (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  2. S.V. Charya, Upendra (2014). "Shivagange and its fort". Deccan Herald, Bangalore. Retrieved 14 March 2014.
  3. Webdunia. "Tourism | Religious | Draksharamam | South Kasi | Annapurna Devi | Vyasa Maharshi | Bheemeswara Temple | దక్షిణ కాశీ". Webdunia. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  4. "దక్షిణ కాశీలో శివయ్యకు అభిషేకం చేసే పవిత్ర జలం ఎక్కడ నుంచి తెస్తారు..ఆ బావిలో రోజు రోజుకు నీరు తగ్గిపోతుందా?". News18 Telugu. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  5. "Kanchi- Dakshina Kashi". hindupost.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-17.
  6. Mardalu, Chethan. "Dakshina Kashi Nanjangud – Tourism of karnataka" (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  7. "Kandiyoor Mahadeva Temple Mavelikkara". www.vaikhari.org. Retrieved 2023-01-17.
  8. "అమృతం ఒలికిన చోటు..." Sakshi. 2016-05-04. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  9. "Called As Dakshin Kashi, Head To Gokarna & Seek Blessings Of Lord Shiva At This 1500 Year-Old Temple". Whats Hot (in Indian English). Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  10. "dakshina kashi visweswara temple visakhapatnam: ప్రతి ఏటా పెరిగే శివలింగానికి నిలయం... వాడ్రాపల్లి దక్షిణేశ్వర ఆలయం - Samayam Telugu". web.archive.org. 2022-01-02. Archived from the original on 2022-01-02. Retrieved 2023-01-16.
  11. Kumar (2022-03-15). "Antharagange Temple , Dakshin Kashi - Ancient Shiva Temple". Temples near me (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-09-25. Retrieved 2023-01-16.
  12. "దక్షిణ కాశి..ఉత్తర వాహిని!". web.archive.org. 2021-12-05. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. ABN (2022-11-22). "దక్షిణ కాశీకి కార్తీక శోభ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  14. Bureau, Indus Scrolls (2022-04-27). "Dakshin Kashi: Thrikkannad Shiva Temple in Northern Kerala". Indus Scrolls (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.