థామస్ యంగ్
స్వరూపం
థామస్ యంగ్ | |
---|---|
దస్త్రం:File:Thomas Young by Briggs cropped.jpg | |
జననం | మిల్వర్టన్, సోమర్‌సెట్, ఇంగ్లండ్ | 1773 జూన్ 13
మరణం | 1829 మే 10 లండన్, ఇంగ్లండ్ | (వయసు 55)
రంగములు | భౌతిక శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం, ఈజిప్టాలజీ |
చదువుకున్న సంస్థలు | యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ మెడికల్ స్కూల్ యూనివర్శిటీ ఆఫ్ గొట్టింజెన్ ఇమ్మాన్యుయేల్ కాలేజ్, కేంబ్రిడ్జి |
ప్రసిద్ధి | కాంతి తరంగ సిద్ధాంతం Double-slit experiment Astigmatism Young–Dupré equation Young–Helmholtz theory Young–Laplace equation Young temperament Young's Modulus Young's rule |
ప్రభావితులు | విలియం హెర్షెల్, జేమ్స్ క్లెర్క్ మాక్స్‌వెల్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అగస్టీన్ జీన్ ఫ్రెస్నెల్ |
సంతకం |
థామస్ యంగ్ (1773 జూన్ 13 - 1829 మే 10) ఒక ఆంగ్లేయ శాస్త్రవేత్త. ఈయన దృశ్య శాస్త్రం, కాంతి, సాలిడ్ మెకానిక్స్, శక్తి, భాషలు లాంటి అనేక రంగాల్లో కృషి చేశాడు. అతి పురాతమైన రోసెట్టా స్టోన్ మీద ఉన్న ఈజిప్టు లిపిని అర్థం చేసుకున్నాడు.
జీవితం
[మార్చు]ఈయన ఇంగ్లండులోని మిల్వర్టన్, సోమర్‌సెట్ లో 1773 లో ఒక క్వేకర్ (మత విశ్వాసాలను బలంగా విశ్వసించే) కుటుంబంలో పెద్ద కొడుకుగా జన్మించాడు.[1] 17 సంవత్సరాల వయసులో గ్రీకు, లాటిన్ భాషలు నేర్చుకున్నాడు.[2] తర్వాత లండన్ లో వైద్య శాస్త్రం అభ్యసించడానికి వెళ్ళాడు. తర్వాత జర్మనీలోని గొట్టింజెన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి 1796 లో డాక్టర్ పట్టా సంపాదించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Thomas Young". School of Mathematics and Statistics University of St Andrews, Scotland. Retrieved 30 August 2017.
- ↑ Singh, Simon (2000). The Code Book: The Science of Secrecy from Ancient Egypt to Quantum Cryptography. Anchor. ISBN 978-0-385-49532-5.
- ↑ "Thomas Young (1773–1829)". Andrew Gasson. Archived from the original on 31 ఆగస్టు 2017. Retrieved 30 August 2017.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)