థామస్
స్వరూపం
- టెస్సీ థామస్ - ప్రముఖ అణుశాస్త్రవేత్త.
- థామస్ మన్రో - లేదా సర్ థామస్ మన్రో, స్కాట్లాండ్ కు చెందిన యోధుడు, అధికారి.
- థామస్ హార్డీ - ప్రకృతి ధర్మవాద సమయంలో ఒక ఆంగ్ల నవలారచయిత, కవి.
- థామస్ రాబర్ట్ మాల్థస్ - బ్రిటీష్ ఆర్థికవేత్త.
- థామస్ అల్వా ఎడిసన్ - మానవ జాతిని ప్రభావితం చేసిన శాస్త్రవేత్త.
- థామస్ బేయిస్ - ఒక ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త.
- థామస్ జార్జ్ రూథర్ఫర్డు - భారతదేశంలో బ్రిటీషు ఐ.సి.ఎస్ అధికారి,