త్రిపురనేని
స్వరూపం
త్రిపురనేని తెలుగు సమాజంలో ఒక ఇంటిపేరు. ఈ ఇంటి పేరుగల కొందరు ప్రసిద్ధ వ్యక్తులు వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చును.
- త్రిపురనేని రామస్వామి - తెలుగు కవి, హేతువాది, సంఘసంస్కర్త
- త్రిపురనేని గోపీచంద్ - తెలుగు రచయిత, హేతువాది
- త్రిపురనేని మహారధి - తెలుగు సినిమా మాటల రచయిత
- త్రిపురనేని మధుసూదనరావు - నటుడు, రచయిత, "అరసం" కార్యకర్త (తిరుపతి మావో)
- త్రిపురనేని శ్రీనివాస్ -కవి
- త్రిపురనేని హనుమాన్ చౌదరి - టెలీకం పరిశ్రమలో భీష్మ పితామహులు
- త్రిపురనేని కమల్ - శాస్త్రవేత్త