తోఖేహో యెప్తోమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తోఖేహో యెప్తోమి (జననం 1 ఏప్రిల్ 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, నాగాలాండ్ నియోజకవర్గం నుండి 2018 ఉప ఎన్నిక, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Tokheho Yepthomi of NDPP won the Lok Sabha seat in Nagaland". Nagaland Express. 23 May 2019. Retrieved 15 June 2020.
  2. "MP Tokheho included in Delimitation Commission". MorungExpress. Retrieved 2023-06-16.
  3. "Opposition Cong campaign to oust Education Minister; meets Governor". No. Dimapur. The Morung Express. 13 August 2011. Retrieved 15 June 2020.