తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా
స్వరూపం
తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా | |
---|---|
దర్శకత్వం | అమిత్ జోషి ఆరాధన సాహ్ |
రచన | అమిత్ జోషి ఆరాధన సాహ్ |
నిర్మాత | దినేష్ విజన్ జ్యోతి దేశ్ పాండే లక్ష్మణ్ ఉటేకర్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | లక్ష్మణ్ ఉటేకర్ |
కూర్పు | మనీష్ ప్రధాన్ |
సంగీతం | స్కోర్: సచిన్–జిగర్ పాటలు: తనిష్క్ బాగ్చి సచిన్–జిగర్ మిత్రాజ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 9 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు అమిత్‌జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, షాహిద్ కపూర్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 18న విడుదల చేసి[1] సినిమాను ఫిబ్రవరి 26న విడుదల కానుంది.
నటీనటులు
[మార్చు]- షాహిద్ కపూర్ - ఆర్యన్
- కృతి సనన్ - సిఫ్రా (సూపర్ ఇంటెలిజెంట్ ఫిమేల్ రోబోట్ ఆటోమేషన్)
- ధర్మేంద్ర
- డింపుల్ కపాడియా
- రాకేష్ బేడీ
- అనుభా ఫతేపురియా - షర్మిల
- రాజేష్ కుమార్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "లాల్ పీలీ అఖియాన్[2]" | నీరజ్ రాజావత్ | తనిష్క్ బాగ్చి | తనిష్క్ బాగ్చి, రోమీ | 3:08 |
2. | "అఖియాన్ గులాబ్" | మిట్రాజ్ | మిట్రాజ్ | మిట్రాజ్ | 2:51 |
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (19 January 2024). "రోబోతో ప్రేమలో పడిన షాహిద్ కపూర్.. ఇంట్రెస్టింగ్‌గా 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' ట్రైలర్". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Namaste Telangana (12 January 2024). "షాహిద్ కపూర్ 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.