తేజస్విని ప్రకాష్
స్వరూపం
తేజస్విని ప్రకాష్ | |
---|---|
జననం | 17 డిసెంబర్ 1987 |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఫణి వర్మ[1][2] |
తేజస్విని ప్రకాష్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 2007లో కన్నడ సినిమా మసనాడ మక్కలు ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మఠడ్ మఠడ్ మల్లిగే సినిమాలో పాత్రకుగాను మంచి పేరు తెచ్చుకుంది. ఆమె టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ ఐదవ సీజన్‌లో పాల్గొంది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | దర్శకుడు | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|---|
2007 | మసనాడ మక్కలు | ఆర్. దామోదర్ | కన్నడ | SICA ఉత్తమ నటి అవార్డు, డైరెక్టర్స్ అసోసియేషన్ అవార్డు | |
2007 | గజ | కె. మాదేశ | కన్నడ | ||
2007 | ఈ ప్రీతి యేకే భూమి మెలిదే | ప్రేమ్ | కన్నడ | ||
2007 | మత్తడ్ మత్తడు మల్లిగే | నాగతిహళ్లి చంద్రశేఖర్ | కన్నడ | ||
2007 | సవి సవి నెనపు | సంతోష్ రాయ్ పతాజే | కన్నడ | ||
2008 | బంధు బలగ | అన్నపూర్ణ | నాగన్న | కన్నడ | |
2008 | అరమనే | నీతా | నాగశేఖర్ | కన్నడ | |
2010 | జోతేయాగి హితవగి | నవ్య | ఎస్కే శ్రీనివాస్ | కన్నడ | |
2010 | తరంగిణి | శ్రీనివాస్ | కన్నడ | ||
2010 | ప్రీతి నీ హీగేకే | సురేష్ హానగల్ | కన్నడ | ||
2010 | కిలాడి కృష్ణ | అంజన | జయంత్ | కన్నడ | |
2013 | నంద గోకుల | సత్యభామ | ఎంఎన్ సింహా జోషి | కన్నడ | |
2014 | కళ్యాణమస్తు | రాధ | బి మల్లేష్ | కన్నడ | |
2015 | మిస్టర్ ప్రేమి | డి. శివలింగ | కన్నడ | ||
2015 | గూలిహట్టి | శశాంక్ | కన్నడ | ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డు – కన్నడ | |
2015 | మనల్ నహరం | తనిష్క | శంకర్ పనిక్కర్ | తమిళం,మలయాళం | |
2016 | నిత్య జోతే సత్య | నిత్య | శ్రీ నాగ్ | కన్నడ | |
2016 | దియానా హౌస్ | భరత్ నంద | కన్నడ | ||
2017 | సినీ మహల్ – రోజుకి 4 ఆటలు | లక్ష్మణ్ వర్మ | తెలుగు | ||
2017 | ప్రతి క్షణం | నాగేంద్ర ప్రసాద్ | తెలుగు | ||
2018 | కన్నుల్లో నీ రూపమే | బిక్స్ ఎరుసడ్ల | తెలుగు |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2016–2017 | నిహారిక | నిహారిక | [3] [4] |
2017 | బిగ్ బాస్ కన్నడ 5 | పోటీదారు | 28వ రోజు బహిష్కరించబడింది |
2020–ప్రస్తుతం | నాన్నరాసి రాధే | లావణ్య |
మూలాలు
[మార్చు]- ↑ "Kannada actress Tejaswini Prakash gets hitched" (in ఇంగ్లీష్). 21 March 2022. Archived from the original on 16 August 2022. Retrieved 16 August 2022.
- ↑ Deccan Herald (21 March 2022). "In Pics | Kannada actor Tejaswini Prakash gets hitched" (in ఇంగ్లీష్). Retrieved 16 August 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Tejaswini is now Niharika - Times of India". The Times of India.
- ↑ "Tejaswini makes her small screen debut with niharika". The New Indian Express. Retrieved 27 September 2020.