Jump to content

తెలంగాణ రాష్ట్ర రహదారుల జాబితా

వికీపీడియా నుండి

ఈ వ్యాసంలో తెలంగాణ రాష్ట్ర రహదారుల జాబితా గురించి వివరించారు.

జాబితా

[మార్చు]
రాష్ట్ర రహదారి సంఖ్య దారి జిల్లా (లు)
రాష్ట్ర రహదారి 1 హైదరాబాద్ - కరీంనగర్ - రామగుండం రంగారెడ్డి, మెదక్, కరీంనగర్
రాష్ట్ర రహదారి 2 నార్కట్‌పల్లి - మిర్యాలగూడ - నాగార్జునసాగర్ రంగారెడ్డి, నల్గొండ
రాష్ట్ర రహదారి 3 వరంగల్ - నర్సింహులపేట క్రాస్ రోడ్ - ఖమ్మం వరంగల్, ఖమ్మం
రాష్ట్ర రహదారి 4 హైదరాబాద్ - చేవెళ్ల - పరిగి - కొడంగల్ రంగారెడ్డి
రాష్ట్ర రహదారి 6 హైదరాబాద్ - మెదక్ - బోధన్ రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్
రాష్ట్ర రహదారి 11 కరీంనగర్ - కామారెడ్డి - ఎల్లారెడ్డి కరీంనగర్ - నిజామాబాద్
రాష్ట్ర రహదారి 12 భద్రాచలం - జగన్నాధపురం ఖమ్మం
రాష్ట్ర రహదారి 15 సిద్దిపేట - రామాయంపేట - మెదక్ మెదక్
రాష్ట్ర రహదారి 17 భువనగిరి - నర్సాపూర్ - సంగారెడ్డి నల్గొండ, మెదక్
రాష్ట్ర రహదారి 18 నల్గొండ - మల్లేపల్లి - జడ్చర్ల నల్గొండ, మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 19 హైదరాబాద్ - ఇబ్రహీంపట్నం - కొండమల్లేపల్లి - నాగార్జున సాగర్ నల్గొండ, మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 20 మహబూబ్ నగర్ - భూత్‌పూర్ - బిజ్నాపల్లి - శ్రీశైలం మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 21 జడ్చర్ల - దేవునిపాలెం - వనపర్తి - కొత్తకోట మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 23 మహబూబ్ నగర్ - కొడంగల్ - తాండూరు - పొలకపల్లి మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 24 నిర్మల్ - జన్నారం - జాతీయ రహదారి ఆదిలాబాదు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]