తెలంగాణ రవాణా శాఖ
స్వరూపం
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
---|---|
కేంద్రీకరణ | రవాణా వ్యవస్థ |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు, ఉర్దూ |
శాఖామంత్రి | పువ్వాడ అజయ్ కుమార్ |
తెలంగాణ రవాణా శాఖ అనేది తెలంగాణ రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ కోసం తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ స్థాయి మంత్రి పదవి.
2016 డిసెంబరు 16న తొలిసారిగా నిర్వహించబడిన ఈ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని రవాణా వ్యవస్థను నిర్వహించే క్యాబినెట్‌లోని ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలలో ఒకటి. ప్రస్తుతం పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[1][2][3]
మంత్రుల జాబితా
[మార్చు]క్రమసంఖ్య | ఫోటో | పేరు | పదవీకాలం | పార్టీ | ముఖ్యమంత్రి | మూలాలు | |||
---|---|---|---|---|---|---|---|---|---|
పదవి ప్రారంభం | పదవి ముగింపు | వ్యవధి (రోజులలో) | |||||||
1 | పట్నం మహేందర్ రెడ్డి | 2014 డిసెంబరు 16 | 2018 సెప్టెంబరు 6 | 1361 | భారత రాష్ట్ర సమితి | కె. చంద్రశేఖర్ రావు | |||
2 | పువ్వాడ అజయ్ కుమార్ | 2019 సెప్టెంబరు 8 | అధికారంలో ఉన్నాడు | 1330 | [4] |
మూలాలు
[మార్చు]- ↑ "Telangana State Portal Council of Ministers (Present)". www.telangana.gov.in. Retrieved 2023-05-05.
- ↑ "Six ministers inducted into Telangana Cabinet". The Hindu. 2014-12-16. ISSN 0971-751X. Retrieved 2023-05-05.
- ↑ "66 days with 1 minister, Telangana CM KCR to expand cabinet on February 19". The Times of India. 2019-02-16. ISSN 0971-8257. Retrieved 2023-05-05.
- ↑ "KCR expands cabinet with 6 ministers; re-inducts son KTR, nephew Harish Rao". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-09-08. Retrieved 2023-05-05.