తెలంగాణ కళారాధన-2016
స్వరూపం
తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక కళారూపాలు పునర్జీవం పొందే దిశగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి సంవత్సరం తెలంగాణ కళారాధన పేరిట సాంస్కృతికశాఖ కళలు, కళారూపాల ప్రదర్శనలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఈ కళారాధనను జరిపించారు.
ప్రదర్శించిన కళలు
[మార్చు]క్రమసంఖ్య | కళ పేరు | ప్రదర్శన రోజులు | ప్రదర్శన జరిగిన తేదీలు |
---|---|---|---|
1 | సలామ్- ఏ- తెలంగాణ | 10 రోజులు | ఏప్రిల్ 22,23,25,30, మే 1,2 |
2 | ఒగ్గు మహోత్సవం | 8 రోజులు | మే 3,4,5,6,7,9,10 |
3 | సంగీత నృత్య మహోత్సవం[1] | 7 రోజులు | మే 12 నుండి 18 వరకు |
4 | వాగ్గేయకార మహోత్సవం | 3 రోజులు | మే 19 నుండి 21 వరకు |
5 | చిందు మహోత్సవం | 7 రోజులు | మే 22 నుండి 29 వరకు |
6 | భారతీయం[2] | 3 రోజులు | మే 30,31, జూన్ 1 |
7 | రాష్ట్ర అవతరణ ఉత్సవాలు | 1 రోజు | జూన్ 2 |
8 | అరుదైన కళారూపాల ప్రదర్శన | 5 రోజులు | జూన్ 3 నుండి 7 వరకు |
9 | ఫిల్మోత్సవం | 5 రోజులు | జూన్ 8[3] నుండి 12[4] వరకు |
చిత్రమాలిక
[మార్చు]-
ఒగ్గు మహోత్సవం
-
ఒగ్గు మహోత్సవం
-
ఒగ్గు మహోత్సవం
-
సంగీత నృత్య మహోత్సవం
-
సంగీత నృత్య మహోత్సవం
-
సంగీత నృత్య మహోత్సవం
-
సంగీత నృత్య మహోత్సవం
-
సంగీత నృత్య మహోత్సవం
-
సంగీత నృత్య మహోత్సవం
-
సంగీత నృత్య మహోత్సవం
-
వాగ్గేయకార మహోత్సవం
-
వాగ్గేయకార మహోత్సవం
-
వాగ్గేయకార మహోత్సవం
-
వాగ్గేయకార మహోత్సవం
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ఈనాడు, హైదరాబాద్. "సంగీత నృత్య మహోత్సవం". www.telanganaenadu.com. Retrieved 9 September 2016.[permanent dead link]
- ↑ తెలంగాణ ఈనాడు, హైదరాబాద్. ""భారతీయం" జానపద నృత్యం". www.telanganaenadu.com. Retrieved 9 September 2016.[permanent dead link]
- ↑ తెలంగాణ ఈనాడు, హైదరాబాద్. "రవీంద్రభారతి లో "రంగుల కల" – తెలంగాణా సినిమా కు మంచి రోజులు". Retrieved 9 September 2016.[permanent dead link]
- ↑ తెలంగాణ ఈనాడు, హైదరాబాద్. "రవీంద్రభారతిలో జై బోలో తెలంగాణ". www.telanganaenadu.com. Retrieved 9 September 2016.[permanent dead link]