తెలంగాణాలోని విశ్వవిద్యాలయాల జాబితా
స్వరూపం
తెలంగాణాలో విశ్వవిద్యాలయాల జాబితా :
హైదరాబాదు జిల్లా
[మార్చు]- ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము - హైదరాబాద్
- డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం - హైదరాబాద్
- జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం - హైదరాబాద్
- జవహర్లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం - హైదరాబాద్
- ఉస్మానియా విశ్వవిద్యాలయం - హైదరాబాద్
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- హైదరాబాద్ విశ్వవిద్యాలయం - హైదరాబాద్
- ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - హైదరాబాద్