Jump to content

తెర్లాం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°29′06″N 83°30′04″E / 18.485°N 83.501°E / 18.485; 83.501
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°29′06″N 83°30′04″E / 18.485°N 83.501°E / 18.485; 83.501
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
మండల కేంద్రంతెర్లాం
విస్తీర్ణం
 • మొత్తం151 కి.మీ2 (58 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం59,688
 • జనసాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997


తెర్లాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటము

మండలం కోడ్: 4821.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 50 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం తెర్లాం మండలం 59,338. ఇందులో పురుషుల సంఖ్య 29,745,స్త్రీల సంఖ్య 29,593. సగటు అక్షరాస్యత 48 శాతం. పురుషులలో అక్షరాస్యత 62 శాతం, స్త్రీలలో 34 శాతం.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-28. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-28. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లంకెలు

[మార్చు]