తెప్ప సముద్రం
స్వరూపం
తెప్ప సముద్రం | |
---|---|
దర్శకత్వం | సతీశ్ రాపోలు |
రచన | సతీశ్ రాపోలు |
కథ | సతీశ్ రాపోలు |
నిర్మాత | నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శేఖర్ పోచంపల్లి |
కూర్పు | సాయిబాబు తలారి |
సంగీతం | పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్) |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 19 ఏప్రిల్ 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తెప్ప సముద్రం 2024లో విడుదలైన తెలుగు సినిమా. బేబీ వైష్ణవి సమర్పణలో నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు సతీశ్ రాపోలు దర్శకత్వం వహించాడు.[1] అర్జున్ అంబటి, చైతన్యరావు, కిశోరి దాత్రక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 8న, ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 14న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- అర్జున్ అంబటి
- చైతన్యరావు
- కిశోరి దాత్రక్
- రవి శంకర్
- లిరిష (సరళా దేవి)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
- నిర్మాత: నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీశ్ రాపోలు
- సంగీతం: పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్)
- సినిమాటోగ్రఫీ:శేఖర్ పోచంపల్లి
- ఎడిటర్: సాయిబాబు తలారి
- మాటలు: శ్రవణ్
- పాటలు: పూర్ణ చారి, పెంచల్ దాస్, బాలాజీ, పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్)
- గాయకులు: మంగ్లీ[4] , హేమచంద్ర, పెంచల్ దాస్, అపర్ణ నందన్
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (10 March 2024). "థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ V6 Velugu (16 April 2024). "తెప్ప సముద్రం మూవీ ఏప్రిల్ 19న రిలీజ్". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (16 April 2024). "యథార్థ సంఘటనల ఆధారంగా.. 'తెప్ప సముద్రం'". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ 10TV Telugu (20 September 2023). "'తెప్ప సముద్రం' సినిమా నుంచి.. మంగ్లీ పాడిన పాట విడుదల." (in Telugu). Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)