Jump to content

తృప్తి భోయిర్

వికీపీడియా నుండి
తృప్తి భోయిర్
జననం (1980-05-17) 1980 మే 17 (వయసు 44)
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం

తృప్తి భోయిర్ మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి.[1] అనేక మరాఠీ సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. అగద్బం సినిమాలోని నాజూక పాత్రతో గుర్తింపు పొందింది.[2]

జననం, విద్య

[మార్చు]

తృప్తి 1980 మే 17న మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. యశోధం హైస్కూల్ & జూనియర్ కాలేజీలో చదువుకున్నది.

నటనారంగం

[మార్చు]

తొలినాళ్ళలో నాటకరంగంలో నటిగా రాణించింది. నాటక పోటీల్లో పాల్గొనడంతోపాటు శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకుంది. కాలేజీ రోజుల్లో ఉత్తమ నటనకు రాష్ట్రస్థాయి అవార్డులు గెలుచుకుంది.[3] తృప్తి నటించిన టూరింగ్ టాకీస్ అకాడమీ అవార్డుల ఉత్తమ చిత్ర విభాగంలో మొదటి రౌండ్ అర్హతలో 290 ఇతర చిత్రాలతోపాటు షార్ట్‌లిస్ట్ చేయబడింది.[4]

నటించినవి

[మార్చు]

నటిగా

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత పాత్ర
2000 బాగ్ హాట్ దఖావన్ విశాల్ బహందారి ప్రదీప్ గార్గ్
2008 తుఝ్యా మాఝ్యా సంసారాల ఆని కాయ్ హవ్ సతీష్ మోట్లింగ్ తృప్తి భోయిర్
2010 అగద్బం సతీష్ మోట్లింగ్ తృప్తి భోయిర్ నాజూకా
2011 హలో జై హింద్ గజేంద్ర అహిరే తృప్తి భోయిర్ దుర్గ
2012 ఉచలా రే ఉచలా యశ్వంత్ చౌఘులే, అమోల్ భావే యశ్వంత్ చౌఘులే కామిని
2013 టూరింగ్ టాకీస్ గజేంద్ర అహిరే తృప్తి భోయిర్ చండీ
2018 మజా అగద్బమ్ నాజూకా

నిర్మాతగా

[మార్చు]
  1. టూరింగ్ టాకీస్
  2. హలో జై హింద్
  3. తుఝ్యా మాఝ్యా సంసారాల ఆని కాయ్ హవ్
  4. అగద్బం
  5. మఝా అగద్బమ్

టెలివిజన్

[మార్చు]
  1. చార్ దివాస్ ససుచే
  2. వదల్వాట్

నాటకరంగం

[మార్చు]
  1. ఇంద్రాక్షి (సహ్యాద్రి ప్రొడక్షన్)
  2. సాహి రే సాహి

మూలాలు

[మార్చు]
  1. "Trupti Bhoir". Gomolo. Archived from the original on 2016-03-04. Retrieved 2022-12-09. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "'Maaza Agadbam': Reasons to watch the Trupti Bhoir and Subodh Bhave starrer". The Times of India (in ఇంగ్లీష్). 2018-10-25. Retrieved 2022-12-12.
  3. "Trupti Bhoir is Gabbar Singh's female version". The Times of India. 12 January 2017. Retrieved 2022-12-12.
  4. "Trupti Bhoir's Marathi film reaches the Oscars". Retrieved 2022-12-12.