తుమ్మల (రేపల్లె)
స్వరూపం
తుమ్మల | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°54′30″N 80°50′26″E / 15.908281°N 80.840433°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522264 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
తుమ్మల బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మౌలిక సదుపాయాలు
[మార్చు]వైద్య సౌకర్యం
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం
[మార్చు]పశువైద్యశాల
[మార్చు]ఈ వైద్యశాలకు నూతన భవన నిర్మాణం పూర్తి అయినది.
గ్రామపంచాయతి
[మార్చు]జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో దావూరి మరియరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు 2015,ఆగస్టు-17న, తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని, జిల్లా పంచాయతీ అధికారికి పంపినారు.
గ్రామములోని ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కూరగాయలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన గరికపాటి శకలయ్య, గరికపాటి వెంకటసుబ్బారావు, గరికపాటి నారాయణదొర, కట్టా నరసింహారావు, పిన్ని సాంబశివరావు, గాదె దేవి ఇప్పటిదాకా ఈ గ్రామ సర్పంచిలుగా ఏకగ్రీవంగా ఎన్నికై, గ్రామ ప్రజలకు సేవలందించారు.