తుకారాం (1937 సినిమా)
స్వరూపం
తుకారాం (1937 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎమ్.ఎల్.టాండన్ |
---|---|
తారాగణం | సి.ఎస్.ఆర్.ఆంజనేయులు (తుకారాం పాత్ర), సురభి కమలాభాయి (జిజియాబాయి పాత్ర) |
నిర్మాణ సంస్థ | స్టార్ కంబైన్స్ |
భాష | తెలుగు |
తుకారాం 1937లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎమ్.ఎల్.టాండన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, సురభి కమలాభాయి, రావు బాలసరస్వతీ దేవి తదితరులు నటించారు.
తారాగణం
[మార్చు]- చిలకలపూడి సీతారామాంజనేయులు
- సురభి కమలాబాయి
- రావుబాలసరస్వతి దేవీ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు; ఎం.ఎల్.టాండన్
నిర్మాణ సంస్థ: స్టార్ కంబైన్స్
విడుదల:1937.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |