Jump to content

తిరువీధి జయరాములు

వికీపీడియా నుండి
తిరువీధి జయరాములు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు కమలమ్మ పి.ఎం
తరువాత గుంతోటి వెంకట సుబ్బయ్య
నియోజకవర్గం బద్వేలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1959
వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రఘురాములు
వృత్తి రాజకీయ నాయకుడు

తిరువీధి జయరాములు,[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

త్రివేది జయరాములు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎన్‌డీ విజయ జ్యోతిపై 9,502 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2016లో వైసీపీని వీడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి చేరాడు.[4][5]

త్రివేది జయరాములుకు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో టీడీపీ టికెట్ లభించకపోవడంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి[6] బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "రామ మందిర నిర్మాణానికి లక్ష విరాళం". Andhrajyothy Telugu News. 20 January 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (2019). "బద్వేల్ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  4. Deccan Chronicle (24 February 2016). "YSRC MLA from Kadapa joins Telugu Desam". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  5. The Hindu (24 February 2016). "Another YSR Congress MLA joins TDP". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  6. The Hans India (16 March 2019). "Badvel ex MLA Tiruveedhi Jayaramulu joins BJP". Retrieved 8 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)