తాన్యా రవిచంద్రన్
స్వరూపం
తాన్యా రవిచంద్రన్ | |
---|---|
జననం | అభిరామి శ్రీరామ్ 1996 ఏప్రిల్ 25 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
తాన్యా రవిచంద్రన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో 'బల్లే వెళ్ళైయితేవా' అనే సినిమా తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి, 2021లో విడుదలైన రాజా విక్రమార్క సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
సినీ జీవితం
[మార్చు]తాన్యా రవి చంద్రన్ తమిళ సీనియర్ నటుడు రవించంద్రన్ మనవరాలు. ఆమె చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ సినిమాలో నటించే రావడంతో 2016లో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు నటించక తన పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ – హెచ్ఆర్) పూర్తి చేసింది.[1] తాన్యా 2021లో తెలుగులో విడుదలైన ‘రాజా విక్రమార్క’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.[2]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర |
2016 | బల్లే వెళ్ళైయితేవా | ధనికుడి | |
2017 | బృందావనం | సంధ్య | |
కరుప్పన్ | అన్బుసెల్వి | ||
2021 | రాజా విక్రమార్క | కాంతి | తెలుగులో మొదటి సినిమా[3] |
2022 | మాయోన్ | నిర్మాణంలో ఉంది[4] | |
ప్రమోద్ ఫిలిమ్స్ 25 | నిర్మాణంలో ఉంది [5] | ||
నెంజుక్కు నీతి |
వెబ్‌సిరీస్
[మార్చు]సంవత్సరం | వెబ్‌సిరీస్ | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|
2022 | పేపర్ రాకెట్ | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 November 2021). "ఒక్క సినిమా అంటూ మూడు చేసేశా!". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
- ↑ TV9 Telugu (6 November 2021). "అమ్మానాన్నలతో గొడవపడి మరీ దానికి ఒప్పించా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అందాల తార తాన్యా రవి." Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India. "Karuppan actress Tanya Ravichandran to make her Tollywood debut, in Kartikeya's film" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
- ↑ Deccan Chronicle (31 October 2018). "Tanya Ravichandran plays opposite Sibiraj in Maayon" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
- ↑ "Veteran action hero joins Atharva's next movie! - Tamil News". 4 March 2021.