తాంబరం శానటోరియం రైల్వే స్టేషను
Tambaram Sanatorium தாம்பரம் சானடோரியம் | |
---|---|
Station of Chennai Suburban Railway and Southern Railways | |
![]() | |
General information | |
ప్రదేశం | Meenakshi Street, Kamakoti Nagar, Tambaram Sanatorium, Chennai, తమిళనాడు 600 047, India |
అక్షాంశరేఖాంశాలు | 12°56′13″N 80°7′50″E / 12.93694°N 80.13056°E |
యాజమాన్యం | Ministry of Railways, Indian Railways |
లైన్లు | South and South West lines of Chennai Suburban Railway |
Construction | |
Structure type | Standard on-ground station |
Parking | Available |
Other information | |
స్టేషన్ కోడ్ | TBMS |
Fare zone | Southern Railways |
History | |
ప్రారంభం | Early 1900s |
Electrified | 15 November 1931[1] |
Previous names | South Indian Railway |
తాంబరం శానటోరియం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది తాంబరం శానటోరియం యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలో సేవలు అందిస్తుంది. . ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 27 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 32 మీటర్ల పైన ఎత్తులో ఉంది .
చరిత్ర
[మార్చు]తాంబరం శానటోరియం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే యొక్క మద్రాస్ బీచ్ - తాంబరం సబర్బన్ రైలు మార్గములో ఉంది. ఇది 1931 మే 11 సం.లో ప్రారంభించ బడింది. ఈ రైలు మార్గములు (ట్రాక్స్) 1931 నవంబరు 15 న విద్యుద్దీకరణ జరిగింది. .[1] సబర్బన్ సెక్షన్ 25 కెవి ఎసి ట్రాక్షన్ 1967 జనవరి 15 న మార్చబడింది [2] థొరాసిస్ మెడిసిన్ గవర్నమెంట్ హాస్పిటల్ 1970 సం.లో విస్తరించారు, ప్రాముఖ్యత పొందింది, అయితే, స్టేషన్ చాలా కాలం తరువాత నిర్మించబడింది. రైల్వే స్టేషన్ ప్రాంతం చాలా ఉపయోగపపడుతున్నది. [3]
భద్రత
[మార్చు]సబర్బన్ సెక్షన్ లోని గిండీ - చెంగల్పట్టు రైలు మార్గము అత్యంత ప్రమాద భరితమైన ప్రమాదాలు జోనుగా, 2011 సం. నాటికి ప్రతి నెల 15 ప్రమాదాలు చ్రోమేపేట్ - తాంబరం రైలు మార్గములో చోటు చేసుకున్నాయి. [4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
- ↑ "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.
- ↑ "Govt. Hospital of Thoracic Medicine" (PDF). GHTM.in. Archived from the original (PDF) on 14 సెప్టెంబరు 2013. Retrieved 24 Mar 2013.
- ↑ Madhavan, D. (27 August 2011). "Pedestrians still cross tracks at Tambaram". The Times of India epaper. Chennai: The Times Group. Archived from the original on 10 సెప్టెంబరు 2012. Retrieved 16 Oct 2011.
బయటి లింకులు
[మార్చు]తాంబరం శానటోరియం | |||
---|---|---|---|
తదుపరి స్టేషను ఈశాన్యం/ఉత్తరం: చ్రోమేపేట్ |
చెన్నై సబర్బన్ రైల్వే దక్షిణ పశ్చిమ రైలు మార్గము | తదుపరి స్టేషను దక్షిణం/ నైరుతి: తాంబరం |
|
ఆపు సంఖ్య: 17 | ప్రారంభం నుండి కి.మీ.: 27.36 |
తాంబరం శానటోరియం | |||
---|---|---|---|
తదుపరి స్టేషను ఉత్తర దిశగా: చ్రోమేపేట్ |
చెన్నై సబర్బన్ రైల్వే దక్షిణ రైలు మార్గము | తదుపరి స్టేషను దక్షిణ దిశగా: తాంబరం |
|
ఆపు సంఖ్య: 17 | ప్రారంభం నుండి కి.మీ.: 27.36 |