తాండ్రచెట్టు
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తాండ్రచెట్టు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | T. bellirica
|
Binomial name | |
Terminalia bellirica |
తాండ్రచెట్టు ను తెలుగులో భూతావాసము,కర్షఫలము, తాడి, విభీతకము అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Terminalia bellirica. ఈ చెట్టు పొడవుగా, అందంగా స్వాభావికమైన బెండు కలిగి ఉంటుంది. ఇది సుమారు 12 నుంచి 50 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. అండాకారంలో ఉన్న ఆకులు కొమ్మ చివర ఉన్న పూత సమస్తం అందంగా ఉంటుంది. దీని ఆకులు 8 నుంచి 20 సెంటీ మీటర్ల పొడవు, 7 నుంచి 15 సెంటీ మీటర్ల వెడల్పు ఉంటాయి. దీని మీద కలి ఉంటాడు. ఈ విషయం నలోపాఖ్యానంలో ఇవ్వబడియున్నది.
గ్యాలరీ
[మార్చు]-
with leaves being eaten by Semi-looper caterpillars from Noctuidae family
-
with leaves being eaten by Semi-looper caterpillars
-
with leaves being eaten by Semi-looper caterpillars
-
with leaves being eaten by Semi-looper caterpillars
-
Terminalia bellirica trunk at 23 Mile near Jayanti in Buxa Tiger Reserve in Jalpaiguri district of West Bengal, India.
-
Terminalia bellirica hanging fruit at 23 Mile near Jayanti in Buxa Tiger Reserve in Jalpaiguri district of West Bengal, India.
-
Terminalia bellirica fallen fruit at 23 Mile near Jayanti in Buxa Tiger Reserve in Jalpaiguri district of West Bengal, India.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Caldecott, Todd (2006). Ayurveda: The Divine Science of Life. Elsevier/Mosby. ISBN 0723434107. Contains a detailed monograph on Terminalia belerica (Bibhitaki) as well as a discussion of health benefits and usage in clinical practice. Available online at https://web.archive.org/web/20110515075816/http://www.toddcaldecott.com/index.php/herbs/learning-herbs/389-bibhitaki