తవనంపల్లె శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తవనంపల్లె శాసనసభ నియోజకవర్గం 1955లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర శాసనసభా నియోజకవర్గం. 1967లో ఈ నియోజకవర్గం రద్దయి బంగారుపాళ్యం నియోజకవర్గంలో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 జనరల్ పాతూరి రాజగోపాల నాయుడు పు స్వతంత్ర పార్టీ 24791 కె.ఎస్.రెడ్డి పు కాంగ్రేసు 18030
1955 జనరల్ పాతూరి రాజగోపాల నాయుడు పు కృషికార్ లోక్ పార్టీ 24588 పి.ఎన్.రెడ్ది పు స్వతంత్ర అభ్యర్ధి 16023

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 151.