తల్లి గోదావరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తల్లి గోదావరి
దర్శకత్వంబీరం మస్తాన్ రావు
రచనబీరం మస్తాన్ రావు (చిత్రానువాదం),
పినిశెట్టి (మాటలు)
నిర్మాతఅంగర లక్ష్మణరావు
తారాగణంకె.ఆర్. విజయ,
చంద్రమోహన్,
అనుపమ
ఛాయాగ్రహణంపిఎస్ ప్రకాష్
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంరమేష్ నాయుడు
నిర్మాణ
సంస్థ
శ్రీహరి లక్ష్మి ఫిల్మ్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 5, 1987
దేశంభారతదేశం
భాషతెలుగు

తల్లి గోదావరి 1987, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీహరి లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై అంగర లక్ష్మణరావు నిర్మాణ సారథ్యంలో బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె.ఆర్. విజయ, చంద్రమోహన్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[1][2] ఈ చిత్రాన్ని పోలవరం, కోటిపల్లి, యానాం, గొల్లాల మామిడాడ, అంతర్విది తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు.

నటవర్గం

[మార్చు]
బీరం మస్తాన్‌ రావు

సాంకేతికవర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, దర్శకత్వం: బీరం మస్తాన్ రావు
  • నిర్మాత: అంగర లక్ష్మణరావు
  • మాటలు: పినిశెట్టి
  • సంగీతం: రమేష్ నాయుడు
  • ఛాయాగ్రహణం: పిఎస్ ప్రకాష్
  • కూర్పు: డి. వెంకటరత్నం
  • నిర్మాణ సంస్థ: శ్రీహరి లక్ష్మి ఫిల్మ్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[3][4]

  • ఒక సంధ్యా పగలుగా
  • బంగారు బొమ్మని లెమ్మని
  • రాత్రి సగం అయ్యేవేళ
  • నీరెండ పందిరిలో
  • తల్లి గోదావరి

మూలాలు

[మార్చు]
  1. Indiancine.ma, Movies. "Thalli Godavari-1987". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  2. MovieGQ, Movies. "Thalli Godavari (1987)". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.
  3. Naa Songs, Songs. "Thalli Godavari". www.naasongs.co. Retrieved 19 August 2020.
  4. Naa Songs, Songs. "Thalli Godavari 1982". www.naamusiq.com. Archived from the original on 19 సెప్టెంబరు 2020. Retrieved 19 August 2020.