Jump to content

తమ్మా శ్రీనివాసరెడ్డి

వికీపీడియా నుండి
తమ్మా శ్రీనివాసరెడ్డి
జననంతమ్మా శ్రీనివాసరెడ్డి
1968 మే 15
తాడేపల్లి గుంటూరు జిల్లా
ఇతర పేర్లుశ్రీనివాసరెడ్డి
వృత్తిఫోటో జర్నలిస్టు

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఫొటోగ్రాఫర్.15.5.1968 న తాడేపల్లి లో జన్మించారు. ఇండియా టుడే కు ఫొటో జర్నలిస్టు.39 మెడల్స్, 93 అవార్డులు, 387 మెరిట్ సర్టిఫికేట్ లు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పొందారు.