Jump to content

తను వచ్చెనంట

వికీపీడియా నుండి
తను వచ్చెనంట
దర్శకత్వంవెంకట్ కాచర్ల
నిర్మాతపాటిబండ్ల చంద్రశేఖర్ ఆజాద్
తారాగణంతేజ కాకుమాను
రష్మి గౌతమ్
ధన్య బాలకృష్ణ
చలాకీ చంటి
సంగీతంరవిచంద్ర
విడుదల తేదీ
21 అక్టోబరు 2016 (2016-10-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

తను వచ్చెనంట 2016లో విడుదలైన తెలుగు చిత్రము. ఇది ప్రధానముగా జాంబీ ప్రధానంశంగా సాగే చిత్రము.[1][2]

నటవర్గం

[మార్చు]

ఫలితము

[మార్చు]

2016 అక్టోబరు21 శుక్రవారం పలు సినిమాలతో పాటు రష్మీ నటించిన ‘తను వచ్చెనంట’ సినిమా కూడా విడుదలైంది. ఈ చిత్రము విడుదల అనంతరం పెద్దగా ఆకట్టుకొలేకపోయింది. ఫిల్మ్ నగర్ వర్గాలు సినిమా బాగాలేదనేశాయి. జోంబీ (దెయ్యం) కథ అంటూ రొటీన్ హర్రర్ -కామెడీ సినిమాను చూపించారంటూ సినీ విమర్శకులు పెదవి విరిచారు. సినిమాలో వచ్చే ఏ సన్నివేశం కూడా ఆసక్తికరంగా లేదని తేల్చి చెప్పారు. సినిమాలో రష్మీ అందాల ఆరబోత మినహా.. ఈ సినిమాకు కలసి వచ్చిన అంశమేదీ లేదని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఆశించాల్సినదేమీ లేదంటున్నారు. [3][4]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు - వెంకట్ కాచర్ల
  • సంగీతం - రవిచంద్ర

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-07. Retrieved 2016-10-23.
  2. లైవ్ భారత్, సినిమా. "జాంబీ కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న మూవీ 'త‌ను… వ‌చ్చేనంట‌'". livebharath.com. Archived from the original on 2 May 2016. Retrieved 15 September 2016.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-26. Retrieved 2016-10-23.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-24. Retrieved 2016-10-23.

బయటి లంకెలు

[మార్చు]