తడికవగిలు
స్వరూపం
తడికవగిలు | |
---|---|
గ్రామం | |
Country | ![]() |
రాష్ట్రం | కర్నాటక |
జిల్లా | రామనగరం జిల్లా |
జనాభా (2001) | |
• Total | 802 |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 571511 |
Nearest city | రామనగరం, మగడి |
Literacy | 75% |
విధానసభ constituency | రామనగరం |
తడికవగిలు అనేది రామనగరం నుంచి 22 కి.మీ. (14 మైళ్ళు) దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. కర్నాటక రాష్ట్రం, రామనగరం జిల్లా లోని మాగడి నుండి 26 కి.మీ. (16 మైళ్ళు) దూరంగా ఉంది. ఇది జలమంగళ గ్రామ పంచాయితీ క్రింద వస్తుంది.