తండ బిక్షం
Jump to navigation
Jump to search
తండ బిక్షం | |
---|---|
జననం | తండ బిక్షం 1916 పోలేపల్లి, తొర్రూర్ మండలం, మహబూబాబాదు జిల్లా, |
మరణం | అక్టోబర్ 1, 2017 పోలేపల్లి |
వృత్తి | జానపద కళాకారుడు, తెర చీరల పండితుడు |
మతం | హిందూ |
తండ బిక్షం (1916 - అక్టోబర్ 1, 2017) జానపద కళాకారుడు, తెర చీరల పండితుడు.[1]
జననం
[మార్చు]బిక్షం 1906లో మహబూబాబాదు జిల్లా, తొర్రూర్ మండలం, పోలేపల్లి గ్రామంలో జన్మించాడు.
కళారంగ ప్రస్థానం
[మార్చు]బిక్షం కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. అలాగే, పలు తాళపత్ర గంథ్రాలు రాశాడు. అసాధారణ మౌఖిక శక్తి, కథా, కథన కౌశలం ఆయన ప్రత్యేకత. అత్యంత ప్రాచీన కళారూపమైన తెరచీరల ప్రదర్శనకు భిక్షం పేరు తెచ్చాడు.[1]
మరణం
[మార్చు]బిక్షం తన 101వ ఏట 2017, అక్టోబర్ 1న స్వగృహంలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 సాక్షి (2 October 2017). "జానపద కళాకారుడు తండ భిక్షం కన్నుమూత". Archived from the original on 1 April 2021. Retrieved 23 November 2017.