Jump to content

తంగెళ్ళ శేషం రాజు

వికీపీడియా నుండి
తంగెళ్ళ శేషం రాజు
తంగెళ్ళ శేషం రాజు
జననం
మరణం28-12-2017
తెనాలి
జాతీయతభారతీయుడు
తల్లిదండ్రులుకోటమ్మ , సీతం రాజు

జననం

[మార్చు]

గుంటూరు జిల్లా మాచర్ల మండలం బెల్లంకొండవారిపాలెం లో జన్మించారు తల్లిదండ్రులు కోటమ్మ సీతం రాజు

జీవిత విశేషాలను

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. ఈయన 1969 - 1970 సంవత్సరాలలో తెనాలి బీసీ కమిటీ అధ్యక్షుడిగా 1972 - 1977 సంవత్సరాల్లో పట్టణ బాక్స్ స్టోల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, తెనాలి డివిజన్ ఆర్ సి టీ గా, కాంటీన్, స్టాల్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు.[1]

మూలాలు

[మార్చు]
  1. భల్లం, ఎస్. ఆర్. భట్ట రాజుల చరిత్ర. ఎస్. ఆర్. భల్లం సూర్య నారాయణ రాజు. p. 83.