Jump to content

డైరీ (సినిమా)

వికీపీడియా నుండి

'డైరీ' తెలుగు చలన చిత్రం,2009, మే,22 న విడుదల.ఈ చిత్రంలో శివాజీ, శ్రద్ధాదాస్ శ్రీధర్, సుజాత, ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రo మాచకంటి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రానికి సంగీతం మంత్ర ఆనంద్ అందించారు.

డైరీ
(2009 తెలుగు సినిమా)
తారాగణం శివాజీ, శ్రద్ధా దాస్, సుజాత
విడుదల తేదీ 22 మే 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]
  • శివాజీ
  • శ్రద్ధాదాస్
  • శ్రీధర్
  • యండమూరి వీరేంద్రనాథ్
  • సుజాత
  • జీవా
  • డాక్టర్ శివప్రసాద్
  • హర్షవర్ధన్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: మాచకంటి రామకృష్ణ
  • కధ: అరుణ్
  • స్క్రీన్ ప్లే: అరుణ్, కళ్యాణరామ్ చుక్కా
  • సంగీతం: మంత్ర ఆనంద్
  • ఫోటోగ్రఫీ: శ్రీనివాస రెడ్డి
  • కళ: విశాల్
  • కూర్పు:గౌతంరాజు
  • నిర్మాత: కళ్యాణరామ్ చుక్క
  • విడుదల:22:05:2009.
శ్రద్ధా దాస్

పాటల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]