Jump to content

డెడ్ పిక్సెల్స్

వికీపీడియా నుండి
డెడ్ పిక్సెల్స్
దర్శకత్వంఆదిత్య మందల
రచనఆదిత్య మందల
మాటలుఅక్షయ్ పూల్ల
నిర్మాతగోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా
తారాగణం
ఛాయాగ్రహణంఫహాద్ అబ్దుల్ మజీద్
సంగీతంసిద్ధార్థ సదాశివుని
నిర్మాణ
సంస్థలు
బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లిమిటెడ్., తమడా మీడియా ప్రై.లిమిటెడ్
విడుదల తేదీ
7 జూలై 2023 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

డెడ్ పిక్సెల్స్ 2023లో విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్‌. బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లిమిటెడ్., తమడా మీడియా ప్రై.లిమిటెడ్ బ్యానర్‌లపై సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా నిర్మించిన ఆదిత్య మందల దర్శకత్వం వహించాడు. నీహారిక కొణిదెల, సాయి రోనక్‌, వైవా హర్ష, అక్షయ్, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ మే 19 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1]

గాయత్రి (నిహారిక కొణిదెల), భార్గవ్ (అక్షయ్ లగుసాని) ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు ఫ్లాట్‌మేట్స్ గా ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన రోషన్ (సాయి రోనక్) రాకతో గాయత్రి, భార్గవ్ మధ్య జీవితంలోనూ ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అనేది మిగతా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లిమిటెడ్., తమడా మీడియా ప్రై.లిమిటెడ్
  • నిర్మాత: గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదిత్య మందల
  • సంగీతం: సిద్ధార్థ సదాశివుని
  • సినిమాటోగ్రఫీ: ఫహాద్ అబ్దుల్ మజీద్
  • మాటలు: అక్షయ్ పూల్ల

మూలాలు

[మార్చు]
  1. Prajasakti (6 July 2023). "OTT : ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే..!" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
  2. Eenadu (19 May 2023). "రివ్యూ: డెడ్‌ పిక్సెల్స్‌ (వెబ్‌సిరీస్‌).. రీ ఎంట్రీలో నిహారిక మెప్పించిందా?". Archived from the original on 7 జూలై 2023. Retrieved 7 July 2023.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Andhra Jyothy (17 May 2023). "నన్ను నమ్మినందుకు థ్యాంక్స్". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.