Jump to content

డూ డూ బసవన్న

వికీపీడియా నుండి

'డూ డూ బసవన్న' తెలుగు చలన చిత్రం,1978, జూన్ ,23 న విడుదల.శ్రీరమణచిత్ర ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం, బి.వి.ప్రసాద్.ఈ చిత్రంలో చలం, దీప జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

డూ డూ బసవన్న
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
తారాగణం చలం, దీప
నిర్మాణ సంస్థ శ్రీరమణచిత్ర
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • చలం
  • దీప



సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: బి.వి.ప్రసాద్
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • గీత రచయితలు: కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య
  • నేపథ్య గానం:శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి,
  • నిర్మాత: చుండి సీతాపద్మరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీ రమణ చిత్ర ఆర్ట్స్
  • విడుదల:23:06:1978.


పాటలు

[మార్చు]
  1. ఓ లగిజిగి లగి లగిజిగి లగి లగిజిగి - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: కొసరాజు
  2. నవ్వింది వేగుచుక్క ఆడాలి చెమ్మచెక్క డీ అంటే డీడీ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
  3. నను మరిచేవా నను విడిచేవా (బిట్ ) - ఎస్. జానకి - రచన: దాశరథి
  4. ముత్యాలకోనలోన రతనాల రామచిలక (సంతోషం) - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
  5. ముత్యాలకోనలోన రతనాల రామచిలక (విషాదం) - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు, బ్లాగ్.