డీన్ కురియకోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డీన్ కురియకోస్
డీన్ కురియకోస్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు జాయిస్ జార్జ్
నియోజకవర్గం ఇడుక్కి

కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
పదవీ కాలం
2012 – 2020

వ్యక్తిగత వివరాలు

జననం (1981-06-27) 1981 జూన్ 27 (వయసు 43)
ఐకరనాడ్, ఎర్నాకులం, కేరళ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి డా.నీతా పాల్
సంతానం డానిలో డీన్

డీన్ కురియకోస్ (జననం జననం 19 ఏప్రిల్ 1983) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

డీన్ కురియకోస్ యూత్ కాంగ్రెస్‌ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2009లో కేరళ యూత్ కాంగ్రెస్‌కు కార్యదర్శిగా, అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 31 సంవత్సరాల వయస్సులో 2014 సార్వత్రిక ఎన్నికలలో ఇడుక్కి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎల్‌డిఎఫ్ అభ్యర్థి జాయిస్ జార్జ్ చేతిలో 50,542 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

డీన్ కురియకోస్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎల్‌డిఎఫ్ అభ్యర్థి జాయిస్ జార్జ్ పై 171,053 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి జాయిస్ జార్జ్ పై 133727 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (5 April 2024). "Can Congress MP Dean Kuriakose Retain Idukki In His Third Battle With LDF's Joice George?" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  2. The Hindu (4 June 2024). "Lok Sabha Elections: Dean Kuriakose once again scripts a stunning victory in Idukki" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  3. The New Indian Express (20 December 2018). "Congress young turks seek more seats for fresh faces" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  4. The Hindu (13 March 2014). "Chacko gets Chalakudy, Dhanapalan in Thrissur" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  5. The Times of India (24 May 2019). "Dean Kuriakose wins by huge margin in Idukki". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Idukki". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.