డియర్ కృష్ణ
స్వరూపం
డియర్ కృష్ణ | |
---|---|
దర్శకత్వం | దినేశ్ బాబు |
రచన | దినేశ్ బాబు |
కథ | పీ.ఎన్. బాలరామ్ |
పాటలు | గిరిపట్ల |
నిర్మాత | పీ.ఎన్. బాలరామ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | దినేశ్ బాబు |
కూర్పు | అభిలాష్ బాలచంద్రన్ |
సంగీతం | దిలీప్ సింగ్ |
నిర్మాణ సంస్థ | పి.ఎన్.బి సినిమాస్ |
విడుదల తేదీ | 24 జనవరి 2025 |
భాష | తెలుగు |
డియర్ కృష్ణ 2025లో విడుదలైన సినిమా. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్‌పై పీఎన్ బాలరామ్ నిర్మించిన ఈ సినిమాకు దినేశ్‌బాబు దర్శకత్వం వహించాడు.[1] అక్షయ్, మమితా బైజు, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 15న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 24న విడుదల చేశారు.[3]
డియర్ కృష్ణ సినిమా టికెట్ బుకింగ్ చేస్తే మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒక టికెట్‌ను ఎంపిక చేసి ఆ టికెట్ కొన్న వ్యక్తికి రూ. 10000 క్యాష్ బ్యాక్ కింద బహుమతిగా అందించనున్నట్లు, ఈ ప్రక్రియను వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.[4]
నటీనటులు
[మార్చు]- అక్షయ్ కృష్ణన్
- హృషికేశ్
- అశ్వర్య ఉల్లాస్
- మమితా బైజు
- అంకిత్ హరికృష్ణన్
- సాయికుమార్
- శాంతి కృష్ణ
- షారన్ థామస్
- రెంజీ పనికర్
- వి. కె. ప్రకాష్
- ముకుందన్
- అంజలి నాయర్
- విజయకుమార్
మూలాలు
[మార్చు]- ↑ "హీరో జీవితంలో జరిగిన మిరాకిల్ ఆధారంగా 'డియర్ కృష్ణ'". Sakshi. 2 December 2024. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "ప్రేమలు బ్యూటీ మరో సినిమా". Chitrajyothy. 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "'డియర్ కృష్ణ' వస్తున్నాడు". 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "ప్రేమలు బ్యూటీ మరో సినిమా.. టికెట్ బుక్ చేసుకుంటే 10,000 క్యాష్ ప్రైజ్.. వివరాలివే". TV9 Telugu. 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.