డినా బొలౌర్టే
స్వరూపం
పెరూ దేశానికి తొలిసారిగా ఓ మహిళ దేశ అధ్యక్షురాలుయ్యారు. డినా ఏర్కిలియా బొలౌర్టే 2022 డిసెంబర్ 7వ తేదీన పెరూ దేశ రాజధాని లిమాలో ప్రమాణస్వీకారం చేశారు.[1] పార్లమెంట్ ను రద్దు చేయబోతున్నట్లు, దేశవ్యాప్త కర్ఫ్యూ అమల్లోకి రాబోతుందని ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిల్లో ను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు అబిసంసన తీర్మానంతో అధ్యక్ష పీఠం నుండి తప్పించారు.[2] వెంటనే రెండు గంటల వ్యవధిలోనే ఉపాధ్యక్షురాలుగా ఉన్న డినా బొలౌర్టే అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు.[3] డినా బొలౌర్టే వయసు 60 సంవత్సరాలు, వృత్తిరీత్యా అణువ లాయర్, జూలై 2026 వరకు తానే అధికారంలో ఉండనున్నట్లు వెల్లడించారు. ్లో్ల
మూలాలు
[మార్చు]- ↑ "Dina Boluarte", Wikipedia (in ఇంగ్లీష్), 2023-03-09, retrieved 2023-03-10
- ↑ "Who is Dina Boluarte? All you need to know about Peru's first female president". The Economic Times. 2022-12-08. ISSN 0013-0389. Retrieved 2023-03-10.
- ↑ "Dina Boluarte". www.wikidata.org (in ఇంగ్లీష్). Retrieved 2023-03-10.