డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్క్
Jump to navigation
Jump to search
డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్క్ | |
---|---|
రకం | పట్టణ పార్క్ |
స్థానం | ద్వారక నగర్, విశాఖపట్నం, భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 17°43′18″N 83°18′21″E / 17.721753°N 83.305728°E |
విస్తీర్ణం | 22 ఎకరాలు (8.9 హె.) |
నవీకరణ | 14 సెప్టెంబరు 2016 |
నిర్వహిస్తుంది | విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ |
తెరుచు సమయం | ఉ. 6 - రా. 9 |
స్థితి | వాడుకలో ఉంది |
డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్క్ (సిటీ సెంట్రల్ పార్క్) ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న పార్క్. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పార్క్, విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ నిర్వహణలో ఉంది.
ప్రారంభం
[మార్చు]22 ఎకరాలు (8.9 హెక్టార్లు)[1] విస్తీర్ణమున్న ఈ పార్కును 2016, సెప్టెంబరు 15న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించాడు.[2]
మ్యూజికల్ ఫౌంటెన్
[మార్చు]ఇక్కడున్న మ్యూజికల్ ఫౌంటెన్ ఢిల్లీలోని అక్షర్ధామ్, పూణేలోని సహారా తరువాత భారతదేశంలో మూడవ అతిపెద్ద మ్యూజికల్ ఫౌంటెన్ ఇది.
ఇతర వివరాలు
[మార్చు]ఈ పార్క్‌కి ఎదురుగా జీవిత బీమా రోడ్డులో ఉన్న ఎల్ఐసి భవనం, నగరంలో ఎత్తైన భవనాలలో ఒకటిగా నిలుస్తోంది.
చిత్రమాలిక
[మార్చు]-
మ్యూజికల్ ఫౌంటెన్
-
మ్యూజికల్ ఫౌంటెన్ నుండి ఎల్ఐసి భవనం
ఇవికూడి చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "VUDA City central park visakhapatnam". Times of India. 26 August 2016. Retrieved 14 July 2021.
- ↑ "City central park inaugurated by Chief minister Chandrababu Naidu". The Hindu. 15 September 2016. Retrieved 14 July 2021.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో VUDA City Central Parkకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- "City Central Park". vuda.gov.in. Archived from the original on 2018-05-10. Retrieved 2021-07-14.