డాలీ అహ్లువాలియా
స్వరూపం
డాలీ అహ్లువాలియా | |
---|---|
వృత్తి | కాస్ట్యూమ్ డిజైనర్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1993–ప్రస్తుతం |
డాలీ అహ్లువాలియా భారతీయ నటి, కాస్ట్యూమ్ డిజైనర్. కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో 2001లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకుంది.[1] 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 జాతీయ చలనచిత్ర అవార్డులతోపాటు బాండిట్ క్వీన్ (1993), హైదర్ (2014) సినిమాలకు రెండు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డులను గెలుచుకుంది. విక్కీ డోనర్ (2012) సినిమాకి ఉత్తమ సహాయ నటిగా కూడా గుర్తింపు పొందింది.[2]
సినిమాలు
[మార్చు]కాస్ట్యూమ్ డిజైన్
[మార్చు]సంవత్సరం | సినిమా |
---|---|
1993 | బాండిట్ క్వీన్ |
2006 | ఓంకార |
2005 | వాటర్ |
2005 | ది బ్లూ అంబ్రెల్ల |
2007 | ఆజా నాచ్లే |
2007 | బ్లడ్ బ్రదర్స్ |
2009 | ప్రేమ ఆజ్ కల్ |
2009 | కమీనే |
2011 | రాక్ స్టార్ |
2012 | లవ్ షువ్ తేయ్ చికెన్ ఖురానా |
2012 | మిడ్ నైట్స్ చిల్డ్రన్ |
2013 | భాగ్ మిల్కా భాగ్ |
2014 | హైదర్ |
2017 | రంగూన్ |
నటి
[మార్చు]సంవత్సరం | సినిమా/టెలివిజన్ | పాత్ర |
---|---|---|
1995 | అమ్మ అండ్ ఫ్యామిలీ (టీవీ సిరీస్) | |
2003 | ముద్ద - ది ఇష్యూ | |
2005 | యహాన్ | |
2005 | వాటర్ | |
2005 | ది బ్లూ అంబ్రెల్ల | |
2009 | ఆలూ చాట్ | బీజీ |
2011 | ఏక్ నూర్ | |
2012 | విక్కీ డోనర్ | డాలీ అరోరా |
2012 | లవ్ షువ్ తేయ్ చికెన్ ఖురానా | బువాజీ |
2013 | సాదీ లవ్ స్టోరీ (పంజాబీ) | |
2013 | బజతే రహో | జస్బీర్ బవేజా |
2013 | యే జవానీ హై దీవానీ | సిమ్రాన్ తల్వార్ |
2019 | బద్నాం గాలి | బువాజీ |
2019 | ఆక్సోన్ | నాని |
2020 | దూరదర్శన్ | దర్శన్ కౌర్ |
2021 | బెల్ బాటమ్ | రవి మల్హోత్రా |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]జాతీయ చలనచిత్ర అవార్డులు
[మార్చు]సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|
1995 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | బాండిట్ క్వీన్ | విజేత |
2013 | ఉత్తమ సహాయ నటి | విక్కీ డోనర్ | విజేత |
2015 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | హైదర్ | విజేత |
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
[మార్చు]ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన హిందీ సినిమా అవార్డులలో ఒకటి. వాటిని టైమ్స్ గ్రూప్ ప్రతి సంవత్సరం అందజేస్తుంది. ఈ విభాగంలో డాలీకి అత్యధికంగా మూడు అవార్డులు వచ్చాయి.
సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం | Ref. |
---|---|---|---|---|
2007 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | ఓంకార | విజేత | |
2014 | భాగ్ మిల్కా భాగ్ | విజేత | ||
2015 | హైదర్ | విజేత | [3] [4] | |
2018 | రంగూన్ | నామినేట్ |
జీ సినీ అవార్డులు
[మార్చు]సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|
2013 | సహాయ పాత్రలో ఉత్తమ నటి | విక్కీ డోనర్ | నామినేట్ |
ఇఫా అవార్డులు
[మార్చు]సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|
2010 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | లవ్ అజ్ కాల్ | విజేత[5] |
2012 | ఉత్తమ సహాయ నటి | విక్కీ డోనర్ | నామినేట్ |
2014 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | భాగ్ మిల్కా భాగ్ | విజేత |
2015 | హైదర్ | విజేత |
జెనీ అవార్డులు
[మార్చు]సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|
1993 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | ది బర్నింగ్ సీజన్ | నామినేట్ |
2005 | వాటర్ | నామినేట్ | |
2007 | పార్టిషన్ | నామినేట్ |
స్క్రీన్ అవార్డులు
[మార్చు]సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|
2013 | ఉత్తమ సహాయ నటి | విక్కీ డోనర్ | విజేత |
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్
[మార్చు]సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|
2010 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | లవ్ అజ్ కాల్ | నామినేట్ |
2013 | ఉత్తమ సహాయ నటి | విక్కీ డోనర్ | విజేత |
స్క్రీన్ వీక్లీ అవార్డులు
[మార్చు]సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|
2018 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | రంగూన్ | విజేత |
టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డులు
[మార్చు]సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|
2012 | ఉత్తమ సహాయ నటి | విక్కీ డోనర్ | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ Drama - Costume Design Archived 24 నవంబరు 2007 at the Wayback Machine || Sangeet Natak Akademi Official listings.
- ↑ "Dolly Ahluwalia dresses up Shahid Kapoor in 'Haider'". The Times of India. 7 February 2014. Retrieved 2023-03-21.
- ↑ "60th Filmfare Award Nominations". Indicine. 6 February 2008. Archived from the original on 6 January 2014. Retrieved 2023-03-21.
- ↑ 2015 Filmfare nominees
- ↑ "IIFA Through the Years - IIFA 2010 : Columbo, Sri Lanka - IIFA". Archived from the original on 15 March 2016. Retrieved 2023-03-21.