డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్
స్వరూపం
డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు ఇంపాక్ట్ ప్రింటర్ల కోవలోకి వస్తాయి. దీనిలో ప్రతి అక్షరం లేదా బొమ్మ చిన్న చిన్న చుక్కల సముదాయముతో ఏర్పడుతుంది. అందువలన వీటిని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు అని అంటారు.
మూలాలు
[మార్చు]తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ
ఇదొక పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |