Jump to content

డమాస్కస్

అక్షాంశ రేఖాంశాలు: 33°30′47″N 36°18′34″E / 33.51306°N 36.30944°E / 33.51306; 36.30944
వికీపీడియా నుండి
డమాస్కస్
دِمَشق
మెట్రోపోలిస్
ఉమయ్యద్ మసీదు డమాస్కస్ నగర దృశ్యం  ఖాసియౌన్ పర్వతం మక్తాబ్ అన్బార్ • ఆజం ప్యాలెస్ సులేమానియ్యా టకియ్యా
ఉమయ్యద్ మసీదు
డమాస్కస్ నగర దృశ్యం  ఖాసియౌన్ పర్వతం
మక్తాబ్ అన్బార్ • ఆజం ప్యాలెస్
సులేమానియ్యా టకియ్యా
Flag of డమాస్కస్
Official seal of డమాస్కస్
Nickname(s): 
సిటీ ఆఫ్ జాస్మిన్ (مَدِيْنَةُ الْيَاسْمِينِ)
Al-Fayhaa (الْفَيْحَاء)[3]
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Mediterranean east" does not exist.
Coordinates: 33°30′47″N 36°18′34″E / 33.51306°N 36.30944°E / 33.51306; 36.30944
Country Syria
GovernorateDamascus Governorate, Capital City
ControlSyrian transitional government[1][2]
First settlementTell Ramad
మునిసిపాలిటీలు16
Government
 • TypeMayor–council government[4]
 • గవర్నరుమహెర్ మర్వాన్
విస్తీర్ణం
 • మెట్రోపోలిస్105 కి.మీ2 (41 చ. మై)
 • Urban
77 కి.మీ2 (29.73 చ. మై)
Elevation
680 మీ (2,230 అ.)
జనాభా
 (2022 estimate)
 • Rankసిరియాలో మొదటి స్థానం
అరబ్ ప్రపంచంలో 15వ స్థానం
 • Urban density24,000/కి.మీ2 (60,000/చ. మై.)
 • Metro
26,85,000[6]
 • Metro density7,090/కి.మీ2 (18,400/చ. మై.)
Demonym(s)మూస:Langx
మూస:Langx
Time zoneUTC+3 (అరేబియా ప్రామాణిక కాలం)
పోస్టల్ కోడ్
0100
ప్రాంతపు కోడ్(లు)Country code: 963, City code: 11
GeocodeC1001
ISO 3166 codeSY-DI
వాతావరణంఎడారి వాతావరణం
మానవాభివృద్ధి సూచిక (2021)0.612[7]medium
అంతర్జాతీయ విమానాశ్రయండమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయం
పటం
అధికారిక పేరుపురాతన డమాస్కస్ నగరం
రకంCultural
క్రైటేరియాi, ii, iii, iv, vi
గుర్తించిన తేదీ1979 (3rd session)
రిఫరెన్సు సంఖ్య.20
RegionArab States

డమాస్కస్ సిరియా దేశపు రాజధాని, ఆ దేశంలో అతి పెద్ద నగరం. ఈ నగరానికి జాస్మిన్ నగరం అనే మారుపేరు ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాజధాని నగరమే కాక పురాతన కాలం నుంచి నిరంతరంగా మానవులు నివసించే నగరం కూడా.[8] సా.శ.పూ మూడవ సహస్రాబ్ది నుంచే ఇక్కడ నివాసాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం ఇది నాలుగవ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. డమాస్కస్ లెవంత్ ఉపప్రాంతానికి, అరబ్ ప్రపంచానికి ఒక ప్రధాన సాంస్కృతిక కేంద్రం. సిరియా నైరుతి దిశలో ఈ నగరం దాని చుట్టూ అల్లుకున్న మెట్రోపాలిటన్ ప్రాంతానికి కేంద్రం బిందువు. రెయిన్ షాడో ప్రభావం వలన ఇక్కడ ఇది ఒక వర్షాలు తక్కువ కలిగిన శుష్క ప్రాంతంగా మారింది. బరాడా నది ఈ నగరంలో ప్రవహిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "Syrian rebels say they have begun entering the capital Damascus". Reuters. 2024-12-07. Retrieved 2024-12-07.
  2. "Syrian insurgents say they have entered Damascus after seizing key city of Homs". CBS News (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-12-07. Retrieved 2024-12-08.
  3. Almaany Team. "معنى كلمة الفَيْحَاءُ في معجم المعاني الجامع والمعجم الوسيط – معجم عربي عربي – صفحة 1". almaany.com. Retrieved 24 October 2017.[dead link]
  4. "Damascus Administration and society". 3 August 2024.
  5. Albaath.news statement by the governor of Damascus, Syria Archived 16 మే 2011 at the Wayback Machine (in Arabic), April 2010
  6. "Damascus metro population 2022". macrotrends.net. Retrieved 23 September 2022.
  7. Sub-national HDI. "Area Database – Global Data Lab". hdi.globaldatalab.org (in ఇంగ్లీష్).
  8. Bowker, John (2003-01-01), "Damascus", The Concise Oxford Dictionary of World Religions (in ఇంగ్లీష్), Oxford University Press, doi:10.1093/acref/9780192800947.013.1793 (inactive 1 November 2024), ISBN 978-0-19-280094-7, archived from the original on 7 April 2022, retrieved 2021-01-15{{citation}}: CS1 maint: DOI inactive as of నవంబరు 2024 (link)
"https://te.wikipedia.org/w/index.php?title=డమాస్కస్&oldid=4437867" నుండి వెలికితీశారు