టెహరాన్
స్వరూపం
టెహ్రాన్ تهران |
|
టెహ్రాన్ నగర దృశ్యం. దూరంలో కనిపించేది మిలాద్ టవర్ | |
ముద్దు పేరు: 72 దేశాల నగరం. | |
అక్షాంశరేఖాంశాలు: 35°41′46.28″N 51°25′22.66″E / 35.6961889°N 51.4229611°E | |
---|---|
Country | ఇరాన్ |
రాష్ట్రం | టెహ్రాన్ |
ప్రభుత్వం | |
- Type | {{{government_type}}} |
- మేయర్ | ముహమ్మద్ బాగర్ గలీబావ్ |
వైశాల్యము | |
- City | 686 km² (265 sq mi) |
- మెట్రో | 18,814 km² (7,264 sq mi) |
ఎత్తు | 1,200 m (3,900 ft) |
జనాభా (2006) | |
- సాంద్రత | 11,360.9/km2 (29,424.6/sq mi) |
- పట్టణ | 7,705,036 |
- మెట్రో | 13,413,348 |
- Population Rank in Iran | ఇరాన్ నగరాల జనాభా |
Population Data from 2006 Census and Tehran Municipality.[1][2] టెహ్రాన్ రాష్ట్రపు మెట్రో సంఖ్యలు. | |
కాలాంశం | ఇరాన్ ప్రామాణిక సమయం(IRST) (UTC+3:30) |
- Summer (DST) | ఇరాన్ ప్రామాణిక కాలం(IRDT) (UTC+4:30) |
వెబ్‌సైటు: www.tehran.ir |
టెహరాన్ (ఆంగ్లం : Tehran) (లేదా టెహ్రాన్) (పర్షియన్ భాష :تهران ) ఇరాన్ రాజధాని, ఇరాన్ లోని పెద్ద నగరం. టెహరాన్ రాష్ట్రపు కేంద్రం కూడానూ. అల్‌బోర్జ్ పర్వత పంక్తుల మధ్య వ్యాపించియున్న నగరం. టెహ్రాన్ మధ్య ప్రాచ్యం లో అత్యంత పెద్ద నగరం, అత్యధిక జనాభా గల నగరం. దీని జనాభా సుమారు 74 లక్షలు. గ్రేటర్ టెహరాన్ యొక్క జనాభా దాదాపు 1 కోటి 50 లక్షలు.
సోదర నగరాలు
[మార్చు]- బీజింగ్, చైనా (2006) [2]
- గ్రేట్ నెక్, అ.సం.రా. (15 November 2008)[3]
- కారకాస్, వెనుజులా (2005) [4] Archived 2006-03-08 at the Wayback Machine
- హవానా, క్యూబా (2001) [5] Archived 2020-04-11 at the Wayback Machine
- లండన్, యునైటెడ్ కింగ్ డం (19 March 1993) [ఆధారం చూపాలి]
- లాస్ ఏంజిలిస్, అ.సం.రా. (26 May 1972)[6]
- ప్రిటోరియా, దక్షిణ ఆఫ్రికా (2002) [7]
- మాస్కో, రష్యా (2004) [8]
- మిన్స్క్, బెలారూస్ (2006) [9][permanent dead link]
దృశ్య మాలిక
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Statistical Center of Iran 2006 Census website [1]
- ↑ "Tehran Municipality, Atlas of Tehran Metropolis". Archived from the original on 2008-12-20. Retrieved 2008-11-17.
బయటి లింకులు
[మార్చు]Wikimedia Commons has media related to Tehran.
- Google Map - Tehran (with pictures)
- Tehran Map
- Tehran Daily Photos
- Tehran Line
- Shapour Bahrami, Tehran, Iran, Photo Set, flickr.
- Shapour Bahrami, The Sepahsalar Mosque, Tehran, Photo Set (the photo stream is to be followed to the right direction), flickr.
- Scott Peterson, Iran's Peace Museum: The reality vs. the glories of war, The Christian Science Monitor, December 24, 2007. (On Iran's Peace Museum in Tehran)
- Said Rafiee, The Beautiful and Modern City of Tehran, YouTube (3 min 38 sec).