టెలివిసా
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
![]() | |
రకం | ప్రభుత్వ సంస్థ |
---|---|
ISIN | MXP4987V1378 ![]() |
పరిశ్రమ | మాస్ మీడియా |
పూర్వీకులు | Telesistema Mexicano ![]() |
స్థాపన | జనవరి 8, 1973 |
స్థాపకుడు | ఎమిలియో అజ్కారాగా విడౌర్రెటా |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | ఎమిలియో అజ్కారాగా హెయాన్ బెర్నార్డో గోమెజ్అ ల్ఫోన్సో డి అంగోటియా[1] |
రెవెన్యూ | 5,30,00,00,000 యునైటెడ్ స్టేట్స్ డాలర్ (2012) ![]() |
67,27,00,000 యునైటెడ్ స్టేట్స్ డాలర్ ![]() | |
యజమాని | అజ్కర్రాగా |
ఉద్యోగుల సంఖ్య | 24,362 ![]() |
వెబ్‌సైట్ | www![]() |
టెలివిసా (Televisa) అనేది 1973లో స్థాపించబడిన మెక్సికన్ టెలికమ్యూనికేషన్స్ మరియు మీడియా సంస్థ. దీని ప్రధాన కార్యాలయం మెక్సికో నగరంలో ఉంది.[2]
టెలివిజన్ స్టేషన్లు
[మార్చు]- లాస్ ఎస్ట్రేలియాస్
- కెనాల్ సింకో
- నుఎబే
- ఫోరో
మూలాలు
[మార్చు]- ↑ "Televisa: Corporativo: Ejecutivos". Retrieved 13 December 2016.
- ↑ "TV: Grupo Televisa SAB Stock Price Quote - New York - Bloomberg". Bloomberg.com (in ఇంగ్లీష్). Retrieved 2025-01-28.