టి.గుడిపాడు
స్వరూపం
టి.గుడిపాడు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
టి.గుడిపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°59′41″N 80°51′51″E / 16.9946°N 80.8641°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | చాట్రాయి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం నరసింహారావుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామములో 8 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం నిర్మించడానికి 2015, డిసెంబరు-6వ తేదీ ఆదివారంనాడు భూమిపూజ నిర్వహించారు. నిర్మాణం పూర్తి అయిన ఈ విగ్రహానికి 2017, ఫిబ్రవరి-28వతేదీ మంగళవారంనాడు ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు హనుమాన్ చాలీసా పఠించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [1]&[2]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కూరగాయలు