Jump to content

టి.ఆర్. జయదేవ్

వికీపీడియా నుండి

టి.ఆర్‍. జయదేవ్‍: తెలుగులో చాలా పాటలు పాడిన సినీగాయకుడు. వీరు సుప్రసిద్ధ సినీసంగీతదర్శకుడు తాతినేని చలపతిరావు వద్ద సంగీతదర్శకత్వరంగంలో సహాయకుడుగా పనిచేసేవారు.[1] చలపతిరావు సంగీతదర్శకత్వం చేసిన చాలా సినిమాలలో నేపథ్యగాయకునిగా పాటలుకూడా పాటలు పాడేవారు. వింజమూరి సీత, అనసూయల సంగీతదర్శకత్వంలో కొన్ని జానపద గీతాలనూ పాడారు.[2]

టి.ఆర్‍. జయదేవ్‍ నేపథ్యంగా పాడిన కొన్ని సినీ గీతాలు

[మార్చు]

1. ఓ నాన్నా.. నీమనసే వెన్న...... ధర్మదాత

2. ఎవరివో.. నీవెవరివో (ప్యారడీ సాంగ్‍) ...... ధర్మదాత

3. ఒకటే కోరిక.. ఒకటే వేడుక....... ప్రేమకానుక

4. నిదురపో నిదురపో నిదురలో నీ నవ్వులు ... ప్రేమకానుక[1]

5. అమ్మా చల్లని మా అమ్మా..... రైతుకుటుంబం

6. హరిలో రంగహరీ..... శ్రీమంతుడు

7. తెలివి ఒక్కడి సొమ్మంటే........ పల్లెటూరిబావ

8. కూడేలేని కూలన్నా........ జనం-మనం

9. లాగరా.. హైలెస్సా లాగరా... జనం-మనం

10. ఈ గాలి నిన్నే పిలిచేనే... చిలకా- గోరింక (సాలూరు రాజేశ్వరరావు సంగీతం)

పట్టుకుంటే పదివేలు చిత్రంలోనూ, మనుషులు- మమతలు చిత్రంలోనూ వీరు పాడారు.

జానపదగీతాలు:

[మార్చు]

1. మొక్కజొన్నతోటలో

2. సుక్కలకోక

3. బండిరా పొగబండిరా

4. ఓరోరి బండివాడా...

5. దుడ్డుగట్టెత్తుకోని...

6. బండెనక బండి...

7. నేరాలు ఎంచడే..

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ప్రేమకానుక - సినిమా టైటిల్స్నుంచి
  2. http://jiosaavn.com/artist/t.r.-jayadev-songs. {{cite web}}: Missing or empty |title= (help)[permanent dead link]