Jump to content

టామ్ మాక్‌రూరీ

వికీపీడియా నుండి
టామ్ మాక్‌రూరీ
టామ్ మెక్‌రూరీ, కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్ బౌలర్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్.
మాక్‌రూరీ (2019)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1994-08-21) 1994 ఆగస్టు 21 (వయసు 30)
తౌరంగా, న్యూజిలాండ్
మారుపేరుమోక్సీ
ఎత్తు2.01 మీ. (6 అ. 7 అం.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018-19Canterbury cricket team
మూలం: Cricinfo, 25 January 2019

టామ్ మాక్‌రూరీ (జననం 1994, ఆగస్టు 21) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2019, జనవరి 26న 2018–19 సూపర్ స్మాష్‌లో కాంటర్‌బరీ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[2]

మాక్‌రూరీ ఆఫ్ స్పిన్ బౌలర్, టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ . 2023లో, మాక్‌రూరీ చెషైర్ ప్రీమియర్ లీగ్‌లో గ్రాపెన్‌హాల్ సిసిలో చేరాడు, అదే సీజన్‌లో 500 పరుగులు, 50 వికెట్లు తీసిన మొదటి గ్రాపర్స్ క్రికెటర్‌గా నిలిచాడు.

2023 డిసెంబరులో, టామ్ మాక్‌రూరీ 2024 సీజన్ కోసం గ్రాపెన్‌హాల్‌తో మళ్లీ సంతకం చేశాడు.

2024 మే లో, మాక్‌రూరీ 61 బంతుల్లో గ్రాపెన్‌హాల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 1వ XI లీగ్ సెంచరీని నమోదు చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Tom MacRury". ESPN Cricinfo. Retrieved 26 January 2019.
  2. "23rd Match (D/N), Super Smash at Christchurch, Jan 26 2019". ESPN Cricinfo. Retrieved 26 January 2019.

బాహ్య లింకులు

[మార్చు]