Jump to content

ఝటలేక మల్హోత్రా

వికీపీడియా నుండి
ఝటలేక మల్హోత్రా
అందాల పోటీల విజేత
2020లో ఝటలేక మల్హోత్రా
వృత్తి
  • మోడల్
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2013-ప్రస్తుతం
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2014 (1వ రన్నరప్)
ప్రధానమైన
పోటీ (లు)
మిస్ దివా 2013
(టాప్ 5)
(మిస్ ఫోటోజెనిక్)
ఫెమినా మిస్ ఇండియా 2014 (1వ రన్నరప్)
మిస్ ఇంటర్నేషనల్ 2014
(మిస్ ఇంటర్నెట్)
(బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్* 3వ రన్నరప్)
(మెల్విన్ నోరోన్హా రూపొందించారు)

ఝటలేక మల్హోత్రా (ఆంగ్లం: Jhataleka Malhotra) భారతీయ నటి, మోడల్. ఆమె అందాల పోటీ ఫెమినా మిస్ ఇండియా 2014లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఆమె జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2014లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె మిస్ ఇంటర్నెట్ బ్యూటీ అవార్డును గెలుచుకుంది.[1][2]

కెరీర్

[మార్చు]

2021లో, ఆమె చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. తన మొదటి చిత్రం సంజయ్ లీలా భన్సాలీ శృంగార చిత్రం ట్యూస్‌ డేస్‌ అండ్‌ ఫ్రైడేస్‌ (T&F) కాగా, అందులో నటి పూనమ్ ధిల్లాన్ కుమారుడు అన్మోల్ థాకేరియా ధిల్లాన్ సరసన నటించింది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Miss India World 2014: Koyal Rana wins the title". Times Internet. 6 April 2014. Archived from the original on 11 మే 2019. Retrieved 11 May 2019.
  2. "Jhataleka wins Miss Internet Beauty at Miss International 2014". Femina Miss India. 11 November 2014. Archived from the original on 11 మే 2019. Retrieved 11 May 2019.
  3. "Ex-Miss India International Jhataleka To Make Her Debut In Sanjay Leela Bhansali's Next Production". Filmfare (in ఇంగ్లీష్). 28 January 2021. Retrieved 29 January 2021.
  4. Parashar, Shivam (28 January 2021). "Sanjay Leela Bhansali Productions Tuesdays And Fridays to release on February 19". India Today (in ఇంగ్లీష్). Retrieved 29 January 2021.
  5. "Tuesdays And Fridays Cast List - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). 19 February 2021. Retrieved 2022-02-10.