జ (2021 సినిమా)
స్వరూపం
జ | |
---|---|
దర్శకత్వం | సైదిరెడ్డి చిట్టెపు |
రచన | సైదిరెడ్డి చిట్టెపు |
నిర్మాత | కందుకూరి గోవర్ధన్ రెడ్డి |
తారాగణం | హిమజ, ప్రతాప్‌రాజ్ , సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ప్రీతి నిగమ్ |
ఛాయాగ్రహణం | శివ కుమార్ జి |
కూర్పు | ఆనంద్ పవన్ |
సంగీతం | వేంగి |
నిర్మాణ సంస్థ | జైదుర్గా ఆర్ట్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జ 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] జైదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కందుకూరి గోవర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వం వహించాడు. హిమజ, ప్రతాప్‌రాజ్ , సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ప్రీతి నిగమ్, చత్రపతి శేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను జులై 20, 2021న నటుడు సుధీర్ బాబు విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- హిమజ
- ప్రతాప్‌రాజ్
- సుడిగాలి సుధీర్
- గెటప్ శ్రీను
- ప్రీతి నిగమ్
- చత్రపతి శేఖర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జైదుర్గా ఆర్ట్స్
- నిర్మాత: కందుకూరి గోవర్ధన్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: సైదిరెడ్డి చిట్టెపు
- సంగీతం: వేంగి
- సినిమాటోగ్రఫీ: శివ కుమార్ జి
- ఎడిటర్: ఆనంద్ పవన్
- ఫైట్స్: రియల్ సతీష్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఉపేందర్
మూలాలు
[మార్చు]- ↑ Suryaa (2 November 2020). "హారర్ నేపథ్యంలో హిమజ "జ"". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Eenadu (20 June 2021). "ఒళ్లు గగుర్పొడిచే 'జ' ట్రైలర్". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.