జ్వాలాపూర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
జ్వాలాపూర్ | |
---|---|
ఉత్తరాఖండ్ శాసనసభలో నియోజకవర్గంNo. 27 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | ఉత్తర భారతదేశం |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
జిల్లా | హరిద్వార్ |
లోకసభ నియోజకవర్గం | హరిద్వార్ |
రిజర్వేషన్ | ఎస్సీ |
శాసనసభ సభ్యుడు | |
5వ ఉత్తరాఖండ్ శాసనసభ | |
ప్రస్తుతం రవి బహదూర్ | |
పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికైన సంవత్సరం | 2022 |
జ్వాలాపూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హరిద్వార్ జిల్లా, హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ |
---|---|---|
2012[1] | చంద్ర శేఖర్ | భారతీయ జనతా పార్టీ |
2017[2] | సురేష్ రాథోర్ | |
2022[3][4] | రవి బహదూర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
కాంగ్రెస్ | రవి బహదూర్ | 42,372 | 45.68 | 17.22 |
బీజేపీ | సురేష్ రాథోర్ | 29,029 | 31.30 | 2.67 |
బీఎస్పీ | శిష్పాల్ సింగ్ | 14,760 | 15.91 | 6.49 |
ఆజాద్ సమాజ్ పార్టీ | ఎస్పీ సింగ్ ఇంజనీర్ | 4,208 | 4.54 | |
ఆప్ | మమతా సింగ్ | 929 | 1.00 | |
ఎస్పీ | సనాతన్ సోంకర్ | 601 | 0.65 | |
నోటా | పైవేవీ లేవు | 494 | 0.53 | |
మెజారిటీ | 13,343 |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ Hindustan Times (10 March 2022). "Uttarakhand Election 2022 Result Constituency-wise: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ "Uttarakhand General Legislative Election 2022". Election Commission of India. Retrieved 3 June 2022.