Jump to content

జ్యోత్స్న మహంత్

వికీపీడియా నుండి

జ్యోత్స్న చరణ్ దాస్ మహంత్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కోర్బా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Korba". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.