Jump to content

జో సల్దానా

వికీపీడియా నుండి
జో సల్దానా
జననం (1978-06-19) 1978 జూన్ 19 (వయసు 46)
న్యూ జెర్సీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1999–ప్రస్తుతం
భార్య / భర్తపెరుగో సల్టానా
పిల్లలు3

, [1]; జోసల్దానా, 1978) అమెరికన్ సినీనటి. జోసల్దానా సినిమాలలో తన పాత్రలకు ప్రసిద్ధిగాంచింది, జో సల్దానా నటించిన నాలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. జో సల్దానా నటించిన నాలుగు సినిమాలు ( అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ ) అత్యధిక వసూళ్లను రాబట్టాయి. జో సల్దానా నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి. 2023 నాటికి, ఆమె ఆంగ్ల సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి . [2] [3] టైమ్ మ్యాగజైన్ జో సల్దానా ను 2023లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది [4]

, జో సల్దానా 1999లో విడుదలైన లా & ఆర్డర్ సినిమాతో నట జీవితాన్ని ప్రారంభించింది. జో సల్దానా 2000 సంవత్సరంలో విడుదలైన సెంటర్ స్టేజ్ సినిమాలో ఆమె డాన్సర్‌గా నటించింది. 2002లో వచ్చిన క్రాస్‌రోడ్స్ సినిమాలో బ్రిట్నీ స్పియర్స్ సరసన జో సల్దానా నటించింది. 2009లో జో సల్దానా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. జో సల్దానా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌ సినిమాలో గామోరా పాత్రను పోషించింది,

బాల్యం

[మార్చు]

జో సల్దానా 1978 జూన్ 19న న్యూజెర్సీలోని పాసైక్‌లో జన్మించారు. [5] ఆమె తండ్రి పేరు డొమినికన్ అరిడియో సల్దానా తల్లి పేరు, [6] అసలియా నజారియో, చిన్నతనంలో, జో సల్దానా తల్లి డొమికండ్ రిపబ్లిక్ లో నివసించేది. తరువాత వారు న్యూయార్క్ కు మారారు.

జో సల్దానా కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు, సిసేలీ మేరీల్, జో సల్దానా కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ స్పానిష్ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. జో సల్దానా చిన్నతనంలో ఎక్కువ భాగం న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లోని జాక్సన్ హైట్స్‌లో గడిపింది. [7]

జో సల్దానాకు తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు జో సల్దానా తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రమాదంలో మరణించారు. జో సల్దానా తండ్రి మరణించడంతో జో సల్దానా తల్లి ముగ్గురు ఆడపిల్లలను డొమినికన్ రిపబ్లిక్‌కు పంపింది, .

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జూన్ 2010లో, జో సల్దానా , నటుడు కీత్ బ్రిట్టన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. [8] నవంబర్ 2011లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.

సల్దానా డిసెంబర్ 2011 నుండి జనవరి 2013 వరకు నటుడు బ్రాడ్లీ కూపర్‌తో సంబంధం కలిగి ఉంది. [9]

మార్చి 2013లో, జో సల్దానా ఇటాలియన్ కళాకారుడు మార్కో పెరెగోతో నిశ్చితార్థం చేసుకుంది . వారు జూన్ 2013 లో లండన్‌లో వివాహం చేసుకున్నారు. [10] జో సల్దానా దంపతులకు ఇద్దరు పిల్లలు పెరెగో-సల్దానా. [11] జో సల్దానా పెరెగో దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు, ముగ్గురిలో ఇద్దరు పిల్లలు 2014 నవంబర్లో జన్మించారు మూడవవాడు 2017 ఫిబ్రవరి లో జన్మించాడు. [12] [13] జో సల్దానా కుటుంబంలో ఇంగ్లీష్ స్పానిష్ ఇటాలియన్ భాషలు మాట్లాడతారు. [14]

జూలై 2016లో, ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు హషిమోటోస్ థైరాయిడిటిస్, అనే అరుదైన వ్యాధి ఉందని చెప్పింది. ఈ వ్యాధి తన తల్లికి చెల్లెళ్లకు కూడా ఉందని చెప్పింది ‌

  1. "The Teenage Women Changing the Face of Boxing." YouTube, uploaded by Great Big Story, 2012, Video యూట్యూబ్లో.
  2. "Highest-Grossing Actresses of All Time" (in ఇంగ్లీష్). www.workandmoney.com. Archived from the original on January 23, 2023. Retrieved January 23, 2023.
  3. Eclarinal, Aeron Mer (January 22, 2023). "Zoe Saldana Sets Historic Box Office Milestone That No Actor Has Ever Achieved". The Direct (in ఇంగ్లీష్). Archived from the original on January 23, 2023. Retrieved January 23, 2023.
  4. "Time 100". Time. April 13, 2023. Archived from the original on April 13, 2023. Retrieved April 13, 2023.
  5. Brady, Tara (August 1, 2014). "Zoe Saldaña: 'I loved Star Trek. I learned later it was unorthodox for women to be obsessed with science fiction". TheIrishTimes.com. The Irish Times Ltd. Archived from the original on April 8, 2022. Retrieved December 27, 2017. Zoe Yadira Saldaña Nazario was born in New Jersey and raised in New York city. At the age of nine, her father was killed in a vehicle crash. Saldaña and her two sisters were sent to live with their late father's family in the Dominican Republic. Their Dominican mother remained in New York City to earn money to pay for private school for her daughters. This was a culture shift for someone raised speaking Spanish at home.
  6. Polowy, Kevin (August 6, 2020). "Zoë Saldaña tearfully apologises for controversial role as Nina Simone". Yahoo!. Archived from the original on April 11, 2021. Retrieved April 11, 2021.
  7. "Zoe Saldaña Biography Actress, Model (1978–)". The Biography Channel (FYI / A&E Networks). Archived from the original on February 6, 2017. Retrieved December 27, 2017.
  8. "Avatar's Zoe Saldaña Is Engaged!". Us Weekly. June 30, 2010. Archived from the original on September 5, 2011. Retrieved December 27, 2017.
  9. "Bradley Cooper, Zoe Saldaña Split: Report". PEOPLE.com (in ఇంగ్లీష్). Archived from the original on March 3, 2016. Retrieved July 7, 2020.
  10. Webber, Stephanie (September 10, 2013). "Zoe Saldaña Marries Marco Perego in Secret Wedding Ceremony!". Us Weekly. Archived from the original on April 8, 2022. Retrieved December 27, 2017.
  11. Saldaña on Jimmy Kimmel Live!
  12. Mizoguchi, Karen (February 18, 2017). "Zoë Saldaña Welcomes Third Child — Find Out His Unique Name". People. Archived from the original on February 19, 2017. Retrieved December 27, 2017.
  13. Saldaña, Zoe (February 18, 2017). "Marco and I are elated to share the news of the birth of our son Zen". Zoe Saldaña verified Instagram account. Archived from the original on 2023-02-13. Retrieved December 27, 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. Johnson, Zach. "Zoe Saldaña Says Her Twins Will Be Bilingual". Archived from the original on August 1, 2017. Retrieved December 27, 2017.