జోషి
స్వరూపం
జోషి కొందరు భారతీయుల ఇంటిపేరు.
- భీమ్సేన్ జోషి - హిందుస్థానీ గాయకుడు.
- ఉమాశంకర్ జోషి - గుజరాతీ కవి, పండితుడు, రచయిత.
- దీప్ జోషి - ఒక భారతీయ సామాజిక కార్యకర్త, ఎన్జిఓ కార్యకర్త , 2009 లో మెగసెసే అవార్డు గ్రహీత.
- మనోహర్ జోషి - మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు.
- ప్రహ్లాద్ జోషి - భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు
- శుభాంగి జోషి - మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్ నటి.
- వాసుకాక జోషి - మహారాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.
- ఆనందీబాయి జోషి - పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు.
- వామన్ గోపాల్ జోషి - భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు.
- తులిప్ జోషి - మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.
- సరిత జోషి - ఒక భారతీయ నటి.
- అభిజత్ జోషి
- జగన్నాథరావు జోషి - భారతీయ రాజకీయ నాయకుడు, భారతీయ జనసంఘ్ (బిజెఎస్) పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు.
- రసిక జోషి - మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి.
- అసవారీ జోషి - భారతదేశానికి చెందిన సినీ & టెలివిజన్ నటి.
- దేవ్ జోషి
- నానా జోషి - భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- సౌమ్య జోషి - గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, నాటక రచయిత, దర్శకుడు, నటుడు.
- మానసి జోషి రాయ్ - భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి.
- శరద్ జోషి